ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కృష్ణా జిల్లాకి భారీ వర్ష సూచన 
➢ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
➢ కాకాని‌నగర్‌లో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
➢ వత్సవాయిలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
➢ వత్సవాయిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం