ప్రేమ విఫలం.. యువతి ఆత్మహత్య

ప్రేమ విఫలం.. యువతి ఆత్మహత్య

MDCL: ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ లో చోటుచేసుకుంది. ఓ ల్యాబ్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న సోని బాయి(20) హాస్టల్‌లో ఉంటోంది. సోమవారం రూమ్‌లో వారంతా తమతమ పనులకి వెళ్లిన తర్వాత.. గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్వహిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.