ఉత్తమ అవార్డులకు ఎంపికైన కమిషనర్, తహశీల్దార్

ఉత్తమ అవార్డులకు ఎంపికైన కమిషనర్, తహశీల్దార్

KMM: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విశిష్ట సేవలు అందించిన అధికారులను ఉత్తమ అవార్డుకు ప్రభుత్వం ఎంపిక చేస్తారు. ఇందులో మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మధిర తహశీల్దార్ రాంబాబు ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. కాగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో డిప్యూటీ సీఎం భట్టి చేతులు మీదుగా వీరు అవార్డులను అందుకోనున్నారు.