డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని పాలకవర్గం తీర్మానం

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని పాలకవర్గం తీర్మానం

KNR: హుజూరాబాద్ మండలం చిన్న పాపయ్యపల్లి గ్రామసభలో పాలకవర్గం అఖిలపక్ష జేఏసీ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయం మేరకు సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు ఆమోదంతో సిర్సపల్లి గ్రామ డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని మొదటి తీర్మాణం చేశారు. అమోదం పొందిన తీర్మానాన్ని జేఏసీ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్లూరి చిరంజీవి, ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.