మీరాలం మండిలో రోడ్లపై మురుగునీరు

మీరాలం మండిలో రోడ్లపై మురుగునీరు

HYD: మీరాలం మండిలోని మీర్ చౌక్ వద్ద రెండు రోజులుగా డ్రైనేజీ నుంచి మురుగునీరు రోడ్డుపై పారుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.