VIDEO: చంద్రగ్రహణం.. భావనారాయణ స్వామి ఆలయం మూసివేత

VIDEO: చంద్రగ్రహణం.. భావనారాయణ స్వామి ఆలయం మూసివేత

KKD: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం మూసివేయనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణం కారణంగా ఇవాళ నిర్వహించే పూజ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలు నుంచి తిరిగి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.