video: స్వస్థ నారీ శక్తివంతమైన పరివార్ అవగాహన సదస్సు

video: స్వస్థ నారీ శక్తివంతమైన పరివార్ అవగాహన సదస్సు

అన్నమయ్య: డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, టీబీ పర్యవేక్షకుడు నాగిరెడ్డి సూచనలతో, గుర్రంకొండ వెలుగు కార్యాలయంలో ‘స్వస్థ నారీ శక్తివంతమైన పరివార్’ అవగాహన సదస్సు జరిగింది. ఏపీఎం రజని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహిళా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.