తల్లిదండ్రుల కన్న కలలు నెరవేర్చండి: MLA

తల్లిదండ్రుల కన్న కలలు నెరవేర్చండి: MLA

SKLM: రణస్థలం మండలం పాతర్లపల్లి ZP హైస్కూల్ నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఇవాళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా జ్యోతి వెలిగించి , అక్కడ ఉన్న దేశ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేసేలా విద్యార్థులు గొప్పగా చదువుకోవాలని సూచించారు.