తొక్కిసలాటపై పాండా వివరణ.. ఎస్పీ క్లారిటీ

తొక్కిసలాటపై పాండా వివరణ.. ఎస్పీ క్లారిటీ

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఆలయ ధర్మకర్త హరి ముకుందా పాండా ఇచ్చిన వివరణకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పలువురు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీనిపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, పుకార్లను వ్యాప్తి చేయవద్దని తెలిపారు.