కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ధనేకుల

GNTR: కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా తుళ్ళూరు మండల నేలపాడు గ్రామానికి చెందిన ధనేకుల వెంకట సుబ్బారావును నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సుబ్బారావు తుళ్ళూరు మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. మంగళవారం పార్టీ అధిష్టానం విడుదల చేసిన కమ్మ కార్పొరేషన్ జాబితాలో ఈయన పేరు ఉంది. దీంతో పలువురు సుబ్బారావును అభినందిస్తున్నారు.