VIDEO: న్యాయం చేయండి మహాప్రభో..!
PPM: మక్కువ మండలం డి.సిర్లాం గ్రామానికి చెందిన దళిత ఆశా వర్కర్ పి. విద్యావతి మంత్రి అనుచరుల వేధింపుల కారణంగా మృతి చెందారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ నాయకులు దాకేటి గౌరు నాయుడు వేధింపుల వల్లే తన తల్లి మరణించిందని వారు తెలిపారు.