ప్రతి నెలా 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ డే

ప్రతి నెలా 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ డే

AP: 'సంజీవని' ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జూలై నాటికి దీనిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా నాలుగో శనివారం 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్' దినంగా పాటించాలని, 20% మించి సిజేరియన్లు జరిగితే ఆడిటింగ్ చేయాలని తెలిపారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని అనే ఐదు పిల్లర్లతో కొత్త హెల్త్ పాలసీని తీసుకురానున్నారు.