అల్లుడిని కత్తితో నరికిన మామ, బావమరిది

అల్లుడిని కత్తితో నరికిన మామ, బావమరిది

E.G: నల్లజర్ల ప్రాంతంలో దారుణమైన హత్య జరిగింది. రేగుల శ్రీరామ్ అనే వ్యక్తి తన అల్లుడు శివను మామ, బావమరిది కత్తితో నరికి హత్య చేశారు. దీంతో పేరం శివ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. ఈ హత్య వెనుక గల కారణాలు, నిందితుడి ఉద్దేశం తదితర వివరాలను సేకరిస్తున్నారు.