పాదాచారులకు మజ్జిగ పంపిణి

పాదాచారులకు మజ్జిగ పంపిణి

PPM: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో సాలూరు పోలీస్ బీట్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధ నాయుడు హాజరయ్యారు. ఆమె చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. పాదాచారులకు ఎండలో ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.