త్వరలోనే NSGని రంగంలోకి దింపుతా: ట్రంప్
డెమొక్రాట్లు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని US అధ్యక్షుడు ట్రంప్ ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్టుల్లో అలజడికి వారే కారణమని, కీలక బిల్లును కావాలనే నిలిపివేశారని మండిపడ్డారు. అక్రమ వలసదారులను రప్పించేందుకు డెమొక్రాట్లు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు త్వరలోనే NSGని రంగంలోకి దించుతానని, US బాగుపడటం వారికి ఇష్టం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.