VIDEO: శిథిలావస్థలో గ్రంథాలయం.. నిరుద్యోగులు ఇబ్బందులు

VIDEO: శిథిలావస్థలో గ్రంథాలయం.. నిరుద్యోగులు ఇబ్బందులు

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని గ్రంథాలయం కనీస వసతులు లేక శిధిలావస్థకు చేరింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేని పరిస్థితి. వర్షం వస్తే భవనం కురిసే ప్రమాదం ఉందని, నిరుద్యోగులు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.