VIDEO: టీచర్‌ను అభినందించిన మంత్రి లోకేష్
VSP: పెందుర్తి పినగాడి(M) ప్రాథమిక పాఠశాల టీచర్ అలివేలి మంగను మంత్రి లోకేష్ ప్రశంసిస్తూ.. Xలో పోస్ట్ చేశారు. 'విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పుతున్న తీరు చాలా బాగుందన్నారు. Learning made easy with “Activities” టీచింగ్ విధానంతో చదువు పట్ల పిల్లలు ఆసక్తి కనబరిచేలా విధులు నిర్వర్తిస్తున్న టీచర్ గారికి అభినందనలు' అని పేర్కొన్నారు.