'శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోండి'
GNTR: ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను రాజధాని యువత సద్వినియోగం చేసుకోవాలని CRDA అధికారులు తెలిపారు. గురువారం రాజధాని యువత, మహిళల కోసం ఉచిత నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శిక్షణకు హాజరై అభ్యర్థులు ఉచిత రవాణా సౌకర్యం, భోజనం వసతి కల్పించడం జరుగుతుందని చెప్పారు. కురగల్లు సమీపంలోని ఎస్ఆర్ఎం క్యాంపస్ ఈ శిక్షణ జరుగుతుందన్నారు.