అనంతబాబుకు లీకులు.. సీఐపై వేటు

అనంతబాబుకు లీకులు.. సీఐపై వేటు

AP: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలీసు శాఖ రహస్య సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలపై సర్పవరం సీఐ రవికుమార్‌పై వేటు పడింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబుకు దర్యాప్తు వివరాలు లీక్ చేసినట్లు నిర్ధారణ కావడంతో, ఆయన్ను వీఆర్‌కు పంపుతూ ఐజీ ఆదేశాలిచ్చారు. పోలీసు విభాగంలో ఉంటూ నిందితుడికి సహకరించడంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.