సైనిక దాడిపై తాడిపత్రిలో సంబరాలు

సైనిక దాడిపై తాడిపత్రిలో సంబరాలు

ATP: ఆపరేషన్ సిందూర్‌పై హర్షం వ్యక్తం చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తాడిపత్రిలో సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని యల్లనూరు సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ ఆర్మీకి సెల్యూట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టి, టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.