అవినీతి రహిత పాలనకు సహకరించాలి: కలెక్టర్

అవినీతి రహిత పాలనకు సహకరించాలి: కలెక్టర్

SRPT: లంచం అడగడం, తీసుకోవడం శిక్షార్హమైన నేరమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. ఈ నెల 3 నుంచి 9 వరకు నిర్వహించే తెలంగాణ ఏసీబీ వారోత్సవాల సందర్భంగా బుధవారం గోడపత్రికను ఆవిష్కరించారు. పరిపాలనలో పారదర్శకత ముఖ్యమని అన్నారు.ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే పిర్యాదు చేయాలని అన్నారు