VIDEO: థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల సందడి

VIDEO: థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల సందడి

CTR: హీరో బాలక్రిష్ణ నటించిన అఖండ - 2 చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. గురువారం రాత్రి ప్రీమియర్ షోను నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలమనేరు రంగమహల్ థియేటర్లో సినిమా విడుదల చేస్తున్నారు. ప్రీమియర్ షో కు పెద్ద సంఖ్యలో బాలయ్య అభిమానులు చేరుకున్నారు. థియేటర్ వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.