ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే

VKB: సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వైద్యాధికారులకు సూచించారు. సోమవారం తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతతో ఫోన్ చేసి మాట్లాడి గ్రామీణ ప్రాంత ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు.