ABN కార్యాలయంపై దాడి.. ఖండించిన సీఎం

ABN కార్యాలయంపై దాడి.. ఖండించిన సీఎం

AP: హైదరాబాద్‌లోని ABN ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. 'అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించారని మీడియాపై దాడికి దిగారు. మీడియా సంస్థలపైకి వెళ్లడం ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనం. దాడులు, నిరసనలతో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు' అని మండిపడ్డారు.