'ఓపెన్ డ్రింకింగ్ చేయటం చట్టరీత్యా నేరం'

'ఓపెన్ డ్రింకింగ్ చేయటం చట్టరీత్యా నేరం'

ADB: ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ సునీల్ కుమార్ శనివారం తెలిపారు. ఇటీవల ఓపెన్ డ్రింకింగ్ పట్టుబడ్డ పట్టణానికి చెందిన ప్రశాంత్, భరత్ సింగ్, వేదవ్యాస్ అనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.