హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మాసబ్‌ట్యాంక్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పొన్నం
★ KPHB పీఎస్ పరిధిలో స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు.. 20 మంది అరెస్ట్
★ ఖమేనీ మరణంపై పాతబస్తీలో నిరసన ర్యాలీలు నిర్వహించిన ముస్లింలు
★ మధురానగర్ పీఎస్ పరిధిలో తల్లి మరణాన్ని దాచి.. రూ. 6.45 లక్షల పెన్షన్ డబ్బులు డ్రా చేసిన కూతురు