ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ 'బాబు షూరిటీ మోసం గ్యారంటీ' కార్యక్రమం నిర్వహించిన పుంగనూరు మునిసిపల్ ఛైర్మన్ అలీమ్ భాష
☞ పుంగనూరులో పర్యటించిన MLA పెద్దిరెడ్డి
☞ మద్యం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసిన ఏసీబీ కోర్టు 
☞ కలెక్టర్‌ను కలిసిన MLA కోనేటి ఆదిమూలం
☞ తలకోన శ్రీసిద్ధేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హజరు