VIDEO: 'మావుళ్ళమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే'

VIDEO: 'మావుళ్ళమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే'

E.G: అనపర్తి మండలం పెడపర్తి గ్రామదేవత మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూజలు అనంతరం వారిని ఘనంగా సత్కరించారు.