బాహుబలి, RRR రికార్డులకు ధురంధర్-2 బ్రేక్!

బాహుబలి, RRR రికార్డులకు ధురంధర్-2  బ్రేక్!

స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రిలీజైన 4 రోజుల్లోనే రూ.750 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులు తిరగరాసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో బాహుబలి-2(₹591Cr), RRR(₹470Cr) తదితర భారీ సినిమాల రికార్డులను అధిగమించి, భారతీయ సినీచరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండో మూవీగా నిలిచింది. మొదటి స్థానంలో 'పుష్ప2' (రూ.762CR)తో ఉంది.