నార్త్ కొరియా ఎంబసీపై ఇజ్రాయెల్ మిసైల్..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్య దేశాలలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా కిమ్ జోంగ్ ఉన్ 'ఇజ్రాయెల్‌ను తుడిచిపెట్టేస్తాం' అని హెచ్చరించినట్లు SMలో ప్రచారం సాగుతోంది.