నిరుద్యోగ యువతకు సబ్సిడీపై సెప్టిక్ ట్యాంకులు

నిరుద్యోగ యువతకు సబ్సిడీపై సెప్టిక్ ట్యాంకులు

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SC కార్పొరేషన్ ED అర్జున్ నాయక్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మాట్లాడిన ఆయన జిల్లాకు 3వేల లీటర్ల సామర్థ్యం గల వాహనాలు మంజూరయ్యాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒంగోలు ప్రగతి భవన్‌లో సంప్రదించాలని కోరారు.