దారి తప్పితే.. ట్రీట్మెంట్ ఇస్తాం: SP విద్యాసాగర్

దారి తప్పితే.. ట్రీట్మెంట్ ఇస్తాం: SP విద్యాసాగర్

కృష్ణా: మహాశివరాత్రి సందర్భంగా యువత దారితప్పి ప్రవర్తించి గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా SP విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. శుక్రవారం యనమలకుదురులోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. డ్రోన్, AI కెమెరాలతో భక్తుల రద్దీని పర్యవేక్షించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.