VIDEO: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎంతో ఉత్కఠంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మోజారిటీతో గెలిచారు. అయితే అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ నవీన్ యాదవ్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు హాజరయ్యారు.