నూతన బార్ పాలసీపై అవగాహన సదస్సు

నూతన బార్ పాలసీపై అవగాహన సదస్సు

BPT: నూతన బార్ పాలసీ 2025-2028పై బాపట్ల ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బాపట్ల మున్సిపాలిటీకి ఆరు బార్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని లాటరీ పద్ధతిలో కేటాయిస్తారని, లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చని చెప్పారు. బార్ల సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడిగించారని తెలిపారు.