VIDEO: బారులు తీరిన పత్తి లోడు వాహనాలు
JN: లింగాల ఘనపూర్ మండలం పటేల్ గూడెం గ్రామ పరిధిలోని ఓ పత్తి మిల్లు వద్ద పత్తి లోడు వాహనాలు బారులు తీరాయి. అటు ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేక, దానిపై సరైన అవగాహన లేక ఇప్పటికే ఇబ్బందులకు గురవుతుంటే ఇక్కడ మిల్లు దగ్గర కూడా పడిగాపులు పడాల్సి వస్తుంది అని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు.