'గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు'

'గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు'

ELR: కొత్తగా 11 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభిస్తున్నట్లు ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం ఈ చర్య తీసుకుంటున్నామన్నారు. మండలంలోని 10 గ్రామాలలో 11 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను శనివారం ప్రారంభించనున్నట్లు వివరించారు.