పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు: కలెక్టర్

పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్ర వారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 6న పీవో, ఎపీవోలకు శిక్షణ అందిస్తున్నామన్నారు.