మహిళలు ఆర్థికంగా బలపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

మహిళలు ఆర్థికంగా బలపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

NLG: మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా బలపడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నదని మునుగోడు మండలం కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, ఉప సర్పంచ్ వెదిరే విజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆ గ్రామంలో మరో సంఘ బంధం భవనంకు 10 లక్షల నిధులు మంజూరు కావడంతో భవన నిర్మాణంకు భూమి పూజ చేశారు.