సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

PDPL: ధర్మారం మండలం నందిమేడారం గ్రామం 12వ వార్డులో ఆదివారం సీసీ రోడ్డు పనులను సర్పంచ్ వీర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు వెంకటలక్ష్మి, ఏఎంసీ ఛైర్మన్ రూప్ల నాయక్, వైస్ ఛైర్మన్ ఆరిగే లింగయ్య పాల్గొన్నారు. పనులు పూర్తయితే రాకపోకలు సులభమవుతాయని తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డుల్లో దశలవారీగా పనులు చేపడతామని పేర్కొన్నారు.