ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉద్యోగ అవకాశాలు
MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, జూనియర్ రెసిడెంట్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈనెల 31 న ఇంటర్వ్యూలు ఉంటాయని అన్నారు.