టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

SRPT: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా అనంతగిరి మండల కేంద్రానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహంపై పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.