చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ చిత్తూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ సుమిత్ కుమార్ నియామకం
★ పరకామణిలో చోరీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారూ: రోజా
★ కుప్పం మండలంలో వెళ్తున్న బైక్‌పై నుంచి పడి మహిళ మృతి
★ పరకామణిలో దొంగతనం జరిగిందనే వార్త అసత్యం అంటూ క్లారిటీ ఇచ్చిన టీటీడీ