'విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి'

'విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి'

జగిత్యాల పురాతన హైస్కూల్‌లో శుక్రవారం 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శని 2025-26 ఇన్‌స్పైర్ మనాక్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్లు బిఎస్. లత, బి.రాజ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే జ్ఞానాన్ని సంపాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.