ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9pm

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9pm

➢ దేవనకొండలో పర్యటించిన కలెక్టర్ పీ.రంజిత్ బాషా
➢ ఆదోనిని జిల్లా చేయాలని మంత్రి నిమ్మలకు వినతి సమర్పించిన ఎమ్మెల్యే పార్థసారథి
➢ నంద్యాలలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలు
➢ రుద్రవరంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీస్ అధికారులు