VIDEO: రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు

VIDEO: రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు

SRCL: దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు.