VIDEO: వ్యవసాయ పనులకు శ్రీకారం

VIDEO: వ్యవసాయ పనులకు శ్రీకారం

ADB: తెలుగు నూతన పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భోరజ్ మండలంలోని ఆయా గ్రామాల రైతులు గురువారం ఖరీఫ్ పంటకు శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామునే లేచి.. వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు చేసి పొలంబాట పట్టారు. పంట చేనులో అరే చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేసి, గుడాలని నైవేద్యంగా సమర్పించి పంటలు బాగా పండాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు.