'విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం'

'విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం'

KNR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఉచిత సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం చుట్టారని బీజేపీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి పేర్కొన్నారు. నుస్తులాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం సైకిళ్లను అందించారు. హెచ్ఎం రవీందర్, నేతలు రమేష్, తిరుపతిరెడ్డి, ఓదయ్య ఉన్నారు.