స్వర్ణ ప్రాజెక్టుకు 3 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

స్వర్ణ ప్రాజెక్టుకు 3 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

NRML: సారంగాపూర్ మండలం ప్రాంతంలోని స్వర్ణ ప్రాజెక్టుకు జలకళ శుక్రవారం ఉదయం 3 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. మహారాష్ట్రలోని వరద వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 360.56 మీటర్లు కాగా, ప్రస్తుతం 360.18 మీటర్లు ఉంది. ప్రాజెక్టుకు రెండు రోజుల్లో వరద వస్తే పూర్తిగా నిండుతుందని అధికారులు తెలిపారు.