మహేష్ 'వారణాసి'పై క్రేజీ న్యూస్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి 'వారణాసి' మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్‌లో మహేష్ పాత్ర చిన్ననాటి సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పాత్రలో మహేష్ మేనల్లుడు, సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ కనిపించనున్నట్లు సమాచారం.