లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

KMM: గోకినేపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నేతలు పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు, సర్పంచ్ శ్రీనివాస్ లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ నిధి ఎంతో అండగా నిలుస్తుందని రమేష్ బాబు పేర్కొన్నారు.